By: ABP Desam | Updated at : 05 Jun 2023 11:11 AM (IST)
ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి
ప్రకాశం జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం వివాదం అధికార ప్రతిపక్షం మధ్య అగ్గి రాజేసింది. టీడీపీ, వైసీపీ నేతల పోటాపోటీ కార్యక్రమాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాయుడుపాలెంలో ఉప్పునిప్పులా మారింది పరిస్థితి.
టీడీపీ కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతుల ఆరోపణలు చేశారు. దీనిపై మండిపడ్డ టీడీపీ నేతలు ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాట యుద్ధం నడిచింది.
టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్‌బాబు యత్నించారు. ఆయనతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయుడుపాలెంలోని స్వామి ఇంటికి బయల్దేరి వెళ్లారు. మార్గ మధ్యలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దానికి పోటీగా టీడీపీ లీడర్లు ఆందోళనలు చేపట్టారు.
ఓవైపు వైసీపీ చర్యకు ప్రతిగానే టీడీపీ ప్రతిచర్యకు దిగడంతో నాయుడుపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనంతటికీ ఎమ్మెల్యే కారణమని చెప్పిన పోలీసులు వీరాంజనేయ స్వామి అరెస్టు చేశారు.
ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
Top Headlines Today: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య యూటర్న్- రికార్డుల వేటలో గిల్- మార్నింగ్ టాప్ టెన్ న్యూస్
పిల్లికి భిక్షం పెట్టని వాళ్లు ప్రజలకేం చేస్తారు, సోదరులపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>