అన్వేషించండి

MGNREGA Job Card 2026 ఆన్‌లైన్‌లో అప్లై ఎలా? అర్హత, పత్రాలు, డౌన్‌లోడ్ పూర్తి వివరాలు

MGNREGA Job Card 2026: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 నుంచి 150 రోజుల పాటు పని కల్పిస్తున్నారు.

MGNREGA Job Card 2026:  గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తు్న్నాయి. దీనిని ఉపాధి హామీ పథకం లేదా నరేగా(NREGA) పథకం అని పిలుస్తారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఏడాదికి 100 నుంచి 125 రోజుల పాటు పని కల్పిస్తారు. ఈ వేతనాలు నేరుగా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. AP MGNREGA శ్రామికులు తమ  ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.  . ఉపాధి హామీ జాబ్ కార్డు అప్లై విధానాన్ని తెలుసుకుందాం. 

 ఉపాధి హామీ పథకం అర్హతలు  
1. దరఖాస్తుదారుడు 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడై ఉండాలి.  
2. గ్రామీణ ప్రాంతంలో నివసించాలి.  
3. శారీరక శ్రమతో కూడిన పని చేయాలి. 
4. ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉండాలి
5. ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ ఉండాలి

ఉపాధి హామీ జాబ్ కార్డు దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు  

ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్టు సైజు ఫొటోలు, మొబైల్ నెంబర్  

Also Read: అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో
 

NREGA జాబ్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి 

Step 1: మీ మొబైల్ ఫోన్‌లో UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా డెస్క్‌టాప్ ద్వారా UMANG వెబ్ సైట్ కు వెళ్లండి.
Step 2: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, OTPతో లాగిన్ అవ్వండి.
Step 3: ‘MGNREGA’ అని సెర్చ్ చేసి NREGA జాబ్ కార్డు ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.  
Step 4: అవసరమైన వివరాలను నింపి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.  

ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

 గ్రామ పంచాయతీ లేదా గ్రామ సచివాలయానికి వెళ్లండి.  
MGREGA అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, సబ్మిట్ చేయండి.
వివరాలను ధృవీకరణ తర్వాత, కుటుంబానికి NREGA జాబ్ కార్డు జారీ చేస్తారు.  

Also Read: రెండు లక్షలకు 47వేల రూపాయల వడ్డీ! పోస్టాఫీస్‌లోని ఈ పథకం గురించి తెలుసా?

MGNREGA జాబ్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలి? 

Step 1: MGNREGA వెబ్‌సైట్‌ కు వెళ్లి Generate Reports పై క్లిక్ చేయండి.
Step 2: లిస్ట్ లో మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
Step 3: మీ జిల్లా, మండలం, పంచాయతీ, ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకుని, ఆపై 'కొనసాగించు' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 4: 'R1 జాబ్ కార్డు లేదా రిజిస్ట్రేషన్' కింద 'జాబ్ కార్డు/ఉద్యోగ రిజిస్టర్'పై క్లిక్ చేయండి.
Step 5: మీ పేరును గుర్తించి, MGNREGA జాబ్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.

Also Read: ఆధార్ కార్డుతో వీధి వ్యాపారులకు రూ.90,000 రుణం – పూర్తి వివరాలు, అర్హత, అప్లై ఎలా?

Frequently Asked Questions

MGNREGA పథకం అంటే ఏమిటి?

MGNREGA పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకం. దీనిని ఉపాధి హామీ పథకం అని కూడా అంటారు.

MGNREGA పథకం కింద ఎంతకాలం పని కల్పిస్తారు?

ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఏడాదికి 100 నుంచి 125 రోజుల పాటు పని కల్పిస్తారు.

MGNREGA జాబ్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

UMANG యాప్ లేదా వెబ్‌సైట్‌ ద్వారా MGNREGA ఆప్షన్‌ను ఎంచుకుని, అవసరమైన వివరాలను నింపి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయవచ్చు.

MGNREGA జాబ్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

MGNREGA వెబ్‌సైట్‌లో 'Generate Reports' ఆప్షన్‌లోకి వెళ్లి, మీ రాష్ట్రాన్ని, జిల్లా, మండలం, పంచాయతీ, ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకుని, 'జాబ్ కార్డు/ఉద్యోగ రిజిస్టర్'పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Caste Certificate Download: మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
AP Cabinet Meeting: పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget