అన్వేషించండి
Nandyala News: నంద్యాల జిల్లాలో విషాదం- మట్టిమిద్దె కూలి ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి
Andhra Pradesh: ఇంటి మిద్దె కూలి నలుగురు చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నంద్యాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

నంద్యాలలో మిద్దె కూలిన ఘటనలో శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీస్తున్న స్థానికులు
Source : twitter
Crime News: నంద్యాల జిల్లాలో చాగల్లమర్రిలో విషాదం చోటు చేసుకుంది. చినవంగలిలో మట్టిమిద్దె కూలి నలుగురు మృతి చెందారు. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు. చనిపోయిన వారిలో భర్త, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion