అన్వేషించండి

JC Vs BJP: జెసి ప్రభాకర్ రెడ్డీ నోరు అదుపులో పెట్టుకో : బిజెపి నేత వార్నింగ్

Anantapur News: బస్సు దగ్ధంతో అనంతపురం రాజకీయం రగిలిపోతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డిన చేసిన కామెంట్స్‌పై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పద్ధతి మార్చుకోవాలని కూటమిలో చిచ్చు పెట్టొద్దని చెబుతున్నారు.

JC Prabhakar Reddy Vs BJP: తెలుగు దేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. జేసీ ప్రభాకర్ చేసిన విమర్శలకు బీజేపీ ఘాటుగా బదులిస్తోంది. జేసీ చేసిన కామెంట్స్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు స్పందించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 

తెలుగుదేశం పార్టీ నేత తాడపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అనంతపురం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను మహిళా కార్యకర్తలను జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జెసి ట్రావెల్స్ బస్సును బిజెపి నేతలు ఎందుకు దహనం చేస్తారంటూ ప్రశ్నించారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ వల్ల వల్ల కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడేలాగా ఉందని అన్నారు శ్రీనివాస్. వయసులో పెద్దవారు రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. మాధవీలత వృత్తిరీత్యా సినిమాల్లో నటించి ఉండవచ్చునని వారి వృత్తిని అవమానపరిచేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీ కార్యకర్తలను ట్రాన్స్‌జెండర్స్‌తో పోలుస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఒక శివాజీలాగా పౌరుషంతో ఉంటాడని అన్నారు. 

ఇసా మాట్లాడే నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయాలని శ్రీనివాస్ సూచించారు. బీజేపీ ప్రభుత్వంలో బస్సులకు నిప్పంటించారని చెబుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి రాష్ట్రాన్ని ఎవరి పాలిస్తున్నారో తెలియదా అని ప్రశ్నించారు. జ్ఞానం కూడా లేకుండా ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. అధికార పార్టీలో ఉంటూ ఈ విధంగా మాట్లాడడం మంచిపద్దతి కాదన్నారు. తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి డిమాండ్ చేశారు. 

అసలేం అయింది

అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి బస్సుల దగ్ధం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు ప్రభాకర్‌రెడ్డి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా డిసెంబర్‌ 31 పార్టీని విజయవంతం చేశామన్న కారణంతో తనపై కక్షతో బస్‌ తగలబెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్సలు చేశారు. బీజేపీ నేతలంతా ట్రాన్స్‌జెండర్‌గా అభివర్ణించారు. 

Also Read: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు

టాప్ హెడ్ లైన్స్

Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Rayalaseema Horticulture Hub: రూ.లక్ష కోట్లతో రాయలసీమలో హార్టికల్చర్ హబ్.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శంకుస్థాపన
రూ.లక్ష కోట్లతో రాయలసీమలో హార్టికల్చర్ హబ్.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Nandyal News: ఆకతాయి పనికి మునిగిన గ్రామం, ప్రాణభయంతో కొండమీదకు ప్రజలు పరుగులు.. నంద్యాల జిల్లాలో ఘటన
ఆకతాయి పనికి మునిగిన గ్రామం, ప్రాణభయంతో కొండమీదకు ప్రజలు పరుగులు.. నంద్యాల జిల్లాలో ఘటన
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget