అన్వేషించండి

JC Prabhakr Reddy Comments : మా వైఎస్ మంచోడు - అంతా రాజారెడ్డి వల్లే ! హోంమంత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి డిఫరెంట్ కౌంటర్

జగన్‌ను ఆయన తల్లి, తండ్రి బాగానే పెంచారని కానీ రాజారెడ్డి దగ్గర పెరగడం వల్లే ఆయన అలవాట్లు వచ్చాయని జేసీ ప్రభాకర్ రెడ్డి హోంమంత్రి వనితకు కౌంటర్ ఇచ్చారు.

 

మా రాజశేఖర్ రెడ్డిని ఏమీ అనవద్దు అంటూ హోంమంత్రి వనితకు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వనిత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఏమీ అనలేదు. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్లనే నేరాలు జరుగుతున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా కౌంటర్ ఇచ్చారు. ‘ఆయన్ను తల్లి సరిగ్గా పెంచలేదని ఓ మహాతల్లి చెప్పింది. ఆమె చెప్పింది కరెక్టే.. ఈయన్ని పెంచడం మా రాజశేఖరరెడ్డికి కష్టం అయ్యింది. వాళ్ల పెంపకం మంచిదే.. కానీ అప్పటికే  డైవర్ట్ అయ్యి వాళ్ల తాత రాజారెడ్డి దగ్గరికి ఆయన వెళ్లాడు. తాత రాజారెడ్డి పెంచడంతో సేమ్ టు సేమ్ రాజారెడ్డిలాగే తయారయ్యాడు. మా రాజశేఖరరెడ్డిని ఏమీ అనొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇచ్చారు.  

సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారు, మే 5న గరుడ వారధిని ప్రారంభించనున్న సీఎం
 
ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి సమర్థించారు.  తమకు రోడ్లు లేవు, నీళ్లు లేవన్నది నిజమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయిపోయిందని.. తనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ వెళ్లే రోడ్లు చాలా బాగున్నాయని వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ ఎంత కథ చెప్పి స్లిప్ ఆఫ్ ది టంగ్ అని అన్నారని..  " షర్మిలమ్మ రోజు మీ నాయనను, ప్రభుత్వాన్ని తిడుతోంది అది మనసులో పెట్టుకొని తిట్టావ్ దానికి కట్టుబడి ఉండు... నేను నీకు సపోర్టు చేస్తా... నిన్ను ఎవరు ఏమి చేయరు" అని భరోసా ఇచ్చారు.     

జంగిల్‌ రాజ్‌లో ప్రజలకు రక్షణ కరవు - లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని డీజీపీకి చంద్రబాబు లేఖ

ప్రబోధానంద ఆశ్రమం కేసులో ఇప్పటికీ ఆరెస్టులు చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్సించారు. ప్రబోధానంద కేసు 2018 లో జరిగితే నేటికీ అరెస్టులు చేస్తున్నారని..  150మంది గొడవలో  ఉంటే 200మందిని అరెస్ట్ చేశారని విమర్శించారు.  ఇప్పటికీ చార్జిషీట్ వేయలేదు కనీ  తాజాగా 46 పేర్లు కొత్తగా చేర్చారు అందులో 36 మంది ముస్లింలు ఉన్నారు... వారంతా అమాయకులు అన్నారు. ఈ అంశంపై  ఎస్పీ దగ్గరికి నేను వెళ్లానని... ఆయన చేతుల్లో ఏమిలేదు.. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఫైల్ ఉందన్నారు.  తాడిపత్రి నాయకులు చెప్పిన వారిపైనే కేసులు పెడుతున్నారు... ఇంత దారుణమా.. ఈ కథేంటో సజ్జలే చెప్పాలన్నారు.  సజ్జలా ఏదో ఒక రోజు దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Embed widget