అన్వేషించండి

YS Jagan : విజయనగరంలో అలిగిన జగన్ - మాట్లాడకుండా వెళ్లిపోతానని బెదిరింపు - అలాగే చేశారు కూడా !

Andhra : విజయనగరంలో జగన్ అసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కొందరు డిస్ట్రబ్ చేయడంతో మాట్లాడనంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Jagan left without speaking in middle: మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా మాట్లాడుతూంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా కోపం వస్తుంది.  ఫ్లోలో ఆయన మాట్లాడుతూంటే.. మధ్యలో కల్పించకోవడం వల్ల ఆయన ఫ్లోని కోల్పోతారు. గతంలో ఓ జర్నలిస్టుపై అసహనం కూడా వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. ఈ సారి విజయనగరం లో గుర్ల మండల అతి సారం బారిన పడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పని అయిపోయాక మీడియాతో మాట్లాడారు. కొంత సేపు మాట్లాడిన తర్వాత ఎదురుగా ఉన్న జనం డిస్ట్రబ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఫ్లో మిస్ అయింది.                                                        

ఏపీకి గుడ్ న్యూస్ - అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్ చేశారని జగన్ అసహనం                           

తాను మాట్లాడుతున్న సమయంలో అందరూ అలా డిస్ట్రబ్ చేస్తూండటంతో  ఇలా అయితే తాను మాట్లాడకుండా వెళ్లిపోతానని అన్నారు దీంతో ఎదురుగా ఉన్న కొంత మంది వెళ్లు.. వెళ్లు అని అరిచారు. జగన్ అసహనం మరింత పెరిగిపోయింది. నిజంగానే ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.       

కుటంబ వివాదాల విషయంలో  ప్రశ్నలు అడగాలనుకున్న  జర్నలిస్టులు            

జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విషయంలో తల్లి విజయలక్ష్మ, చెల్లి షర్మిలపై ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఆ విషయంపై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఈ అంశంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు అవకాశం ఇవ్వలేదు. ముందుగానే ఆయన తన ఇంట్లో అందరి ఇళ్లలో మాదిరిగానే ఆస్తుల వివాదాలు జరుగుతున్నాయని అది పెద్ద విషయం ఏమీ కాదని అంటున్నారు. తన తల్లి, చెల్లి ఫోటోలు చూపించి సమస్యల్ని డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై జగన్ మాట్లాడిన తర్వాత జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుదామనకున్నారు. జగన్ అసహనంతో వెళ్లిపోవడంతో అడగలేకపోయారు.             

Also Read: Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త

తానను సరిగ్గా మీడియాతో మాట్లాడకనివ్వకపోవడంపై జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత వస్తూంటే సరిగ్గా  భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం లేదన్నారు.        

 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
వృషభ రాశి వారఫలాలు అక్టోబర్ 12-18 : శరన్నవరాత్రిలో గ్రహాల కీలక ప్రభావం!
వృషభ రాశి వారఫలాలు అక్టోబర్ 12-18 : శరన్నవరాత్రిలో గ్రహాల కీలక ప్రభావం!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget