అన్వేషించండి

Dig Ammireddy: అనంతపురం డీఐజీపై బదిలీ వేటు - అనంత, రాయచోటికి కొత్త డీఎస్పీలు, ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

Andhrapradesh News: ఏపీలో ఎన్నికల వేళ పలువురు అధికారులపై బదిలీ వేటు పడుతోంది. తాజాగా, అనంతపురం డీఐజీపై ఈసీ వేటు వేసింది. వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది.

Ec Orders On Anantapuram DIG Transfer: ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పలువురు అధికారులపై వస్తోన్న ఫిర్యాదుల ఆధారంగా ఈసీ బదిలీ వేటు వేస్తోంది. తాజాగా, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని (Ammiredddy) బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. ఆయనకు ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది. ఆ బాధ్యతలను దిగువ స్థాయి అధికారులకు అప్పగించాలని నిర్దేశించింది. కాగా, అధికార వైసీపీకి అమ్మిరెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను బదిలీ చేసిన ఈసీ.. ఆయన స్థానంలో అమిత్ బర్దర్ ను నియమించింది. వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులతోనే అన్బురాజన్ ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, అనంతపురం అర్బన్ డీఎస్పీగా వీరరాఘవరెడ్డి స్థానంలో టీ.వీ.వీ ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా సయ్యద్ అహ్మద్ భాషా స్థానంలో రామచంద్రరావును నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు స్వీకరించాలని కొత్త డీఎస్పీలను ఆదేశించింది.

Also Read: Land Titling Act: 'నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని' - విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ సంచలన ట్వీట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget