అన్వేషించండి

AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

Andhra Pradesh News | ఏపీలో కురుబ, కళింగ, వన్యకుల, అగ్నికుల క్షత్రియ, ఆర్యవైశ్య, శెట్టిబలిజ కార్పొరేషన్లకు చంద్రబాబు ప్రభుత్వం 15 మంది చొప్పున మొత్తం 90 మందిని డైరెక్టర్లుగా నియమించింది.

Directors for corporations In Andhra Pradesh | అమరావతి: ఏపీలో ఇదివరకే తొలి విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా.. మొన్న రెండో విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ప్రభుత్వం. ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. ఆర్యవైశ్య, శెట్టిబలిజ, కురుబ, కళింగ, వన్యకుల, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు చంద్రబాబు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్ల చొప్పున 90 మందిని నియమించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్లగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

కళింగ కార్పోరేషన్

కళింగ కార్పొరేషన్‌లో 12 మంది టీడీపీ వారు, జనసేన నుంచి లోళ్ల రాజేష్ (ఇచ్చాపురం), పేదాడ రామ్మోహన్ రావు (ఆముదాలవలస), బీజేపీ నుంచి అత్తాడ రవి బాబ్జి (శ్రీకాకుళం) అవకాశం దక్కించుకున్నారు.
AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

వన్యకుల క్షత్రియ కార్పోరేషన్

వన్యుల క్షత్రియ కార్పొరేషన్‌లో 12 మంది టీడీపీ నేతలకు అవకాశం లభించింది. జనసేన నుంచి బాలసుబ్రహ్మణ్యం (తిరుపతి), పెద్ద చిన్నప్ప వామన (కుప్పం), బీజేపీ నుంచి జీపాలెం తేజోవతి (తిరుపతి) అవకాశం దక్కించుకున్నారు.
AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

శెట్టిబలిజ కార్పోరేషన్

కార్పొరేషన్‌లోనూ టీడీపీ నేతలు 12 మందికి అవకాశం లభించింది. ఇక జనసేన నుంచి జుట్టిగ నాగరాజు (ఉండి), పెంకె జగదీశ్ (పిఠాపురం), బీజేపీ నుంచి మట్టా మంగరాజు (కాకినాడ) నేత చోటు దక్కించుకున్నారు.
AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

ఆర్యవైశ్య కార్పోరేషన్

ఆర్యవైశ్య కార్పొరేషన్‌లోనూ మొత్తం 15 మంది సభ్యులు కాగా, 12 మంది టీడీపీ నేతల్ని నియమించారు. జనసేన నుంచి దుగ్గిశెట్టి సుజయ్ బాబు (నెల్లూరు), కొల్లూరు రూప (విశాఖపట్నం), బీజేపీ నుంచి కుసుమంచి సుబ్బారావు (విజయనగరం) లను అవకాశం వరించింది.


AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

అగ్నికుల క్షత్రియ కార్పోరేషన్

అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ లో 15 మందిలో 12 మంది టీడీపీ, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. జనసేన నుంచి తిరుమలశెట్టి చంద్రమౌళి (పెడన), తురంగి కాకినాడ రూరల్ నుంచి తిరుమణి కుమారస్వామి, బీజేపీ నుంచి విశ్వనాథ్ పల్లి వెంకటేశ్వర్లు (బాపట్ల) ను ఏపీ ప్రభుత్వం నియమించింది.


AP Corporations: ఏపీలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం- జనసేన, బీజేపీ నేతలకు అవకాశం

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Embed widget