IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Happy Birthday Chandrababu : జగన్, చిరు, పవన్ - చంద్రబాబుకు పుట్టిన రోజు విషెష్ చెప్పిన ప్రముఖులు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ సీఎం జగన్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.

FOLLOW US: 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా  తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి.  సీఎం జగన్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు పెట్టారు. 

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా చంద్రబాబుకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబుతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఫోటో ద్వారా చెబుతూ ట్వీట్ చేశారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క కూడా చంద్రబాబుకు రాఖీ కడుతున్న పాత ఫోటోను షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.

పలువురు సినీ ప్రముఖులు కూడా చంద్రబాబుకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 

 

Published at : 20 Apr 2022 05:29 PM (IST) Tags: Chandrababu Birthday Jagan wishes for Chandrababu TDP chief birthday

సంబంధిత కథనాలు

Minister Gherao: మంత్రి జయరాంను అడ్డుకునేందుకు జనసేన, సీపీఐ లీడర్ల యత్నం- సత్యసాయి జిల్లాలో కబ్జాదారులపై చర్యలకు డిమాండ్

Minister Gherao: మంత్రి జయరాంను అడ్డుకునేందుకు జనసేన, సీపీఐ లీడర్ల యత్నం- సత్యసాయి జిల్లాలో కబ్జాదారులపై చర్యలకు డిమాండ్

Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు

Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు

Breaking News Live Updates : కోనసీమ జిల్లా పేరు మార్చుతున్న ఏపీ ప్రభుత్వం

Breaking News Live Updates :  కోనసీమ జిల్లా పేరు మార్చుతున్న ఏపీ ప్రభుత్వం

Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !

Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !

YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ

YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు

Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి

Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి