News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP New Cabinet: ఏపీ కేబినెట్‌పై ఉత్కంఠకు తెర - జిల్లాల వారీగా కొత్త మంత్రుల ఫైనల్ లిస్టు ఇదే

AP New Cabinet: ఏపీ కేబినెట్ పై ఉత్కంఠకు తెర పడింది. సామాజిక సమీకరణాలతో మంత్రుల జాబితాను సిద్దం చేశారు. కొత్త మంత్రుల జాబితా ఇదే.

FOLLOW US: 
Share:

AP New Ministers List: ఏపీలో కొత్త మంత్రుల (AP New Ministers) ప్రమాణ స్వీకారం రేపు (ఏప్రిల్ 11) జరగనుంది. పాత మంత్రుల రాజీనామాలకు నేడు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. పాత మంత్రులు 11 మందికి కొత్త కేబినెట్‌లోనూ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మరో 14 మందిని మంత్రి పదవి (14 New Ministers In AP) వరించింది. తుది జాబితా అధికారికంగా ఈ రోజు సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ మంత్రుల తుది జాబితా (AP New Ministers) ఇదేనని తెలుస్తోంది.

Also Read: Somu Veerraju : స్పీకర్ ఓ దద్దమ్మ, కనీసం ఓ ప్రాజెక్టుకు రూ.50 కోట్లు తెచ్చుకోలేకపోయారు - సోము వీర్రాజు

AP New Ministers: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్‌లో మంత్రుల లిస్ట్ జిల్లాల వారీగా ఇలా!

శ్రీకాకుళం (Ministers From Srikakulam)

1.ధర్మాన ప్రసాదరావు 
2.సిదిరి అప్పలరాజు 

విజయనగరం (Ministers From Vizianagaram)

3.బొత్స సత్యనారాయణ 
4.రాజన్న దొర 

విశాఖపట్నం (Ministers From Visakhapatnam)

5.గుడివాడ అమర్నాధ్ 
6.ముత్యాలనాయుడు పుడు 

తూర్పుగోదావరి (Ministers From East Godavari)

7.దాడిశెట్టి రాజా
8.పినిపే విశ్వరూప్ 
9.చెల్లుబోయిన వేణు 

పశ్చిమగోదావరి (Ministers From West Godavari)

10.తానేటి వనిత 
11.కారుమూరి నాగేశ్వరరావు 
12.కొట్టు సత్యనారాయణ 

కృష్ణా (Ministers From Krishna)

13.జోగిరమేశ్...

గుంటూరు (Ministers From Guntur)

14.అంబటి రాంబాబు
15.మెరుగు నాగార్జున 
16.విడదల రజని

నెల్లూరు (Ministers From Nellore)

17.కాకాని గోవర్ధన్ రెడ్డి 

చిత్తూరు (Ministers From Chittore)

18.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
19.నారాయణ స్వామి 
20.రోజా 

కడప (Ministers From Kadapa)

21.అంజాద్ బాషా 

కర్నూలు (Ministers From Kurnool)

22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 
23. గుమ్మనూరి జయరాం 

అనంతపురం జిల్లా (Ministers From Anantapur)

24.ఉషా శ్రీ చరణ్ 

ప్రకాశం జిల్లా (Ministers From Prakasam)

25. ఆదిమూలపు సురేష్ 

Also Read: Mekapati Gautham Reddy: రాజకీయాల్లోకి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, ఉప ఎన్నికల్లో పోటీకి సై!

Also Read : AP New Ministers : కొత్త కేబినెట్ లో ఊహించని ట్విస్టులు, రోజా, అంబటికి లక్కీ ఛాన్స్, కొడాలి ప్లేస్ గల్లంతు!

Published at : 10 Apr 2022 11:12 AM (IST) Tags: cm jagan CM Jagan News AP new cabinet ministers ap new ministers list AP New Ministers final list AP Cabinet Latest News

ఇవి కూడా చూడండి

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి

Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే:  విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి

Raptadu Politics: ప్రకాష్ రెడ్డి దొంగ ఓట్ల ఆరోపణలు! మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ పరిటాల సునీత కౌంటర్

Raptadu Politics: ప్రకాష్ రెడ్డి దొంగ ఓట్ల ఆరోపణలు! మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ పరిటాల సునీత కౌంటర్

APCTD: తిరుపతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

APCTD: తిరుపతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !

Lets Vote :  ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు  బాధ్యత కూడా !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం