అన్వేషించండి

AP Employees GPF Money : జీపీఎఫ్ సొమ్ము తీసుకున్నట్లుగా అంగీకరించని ప్రభుత్వం - ఏపీ ఉద్యోగుల్లో టెన్షన్ !

ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల మాయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ చేస్తామని ఉద్యోగ నేతలకు ఆర్థిక శాఖ అధికారులకు ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.

AP Employees GPF Money :   90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము మాయం అయిన అంశం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వం తీసుకున్నట్లుగా అంగీకరిస్తే ఉద్యోగులు రిలాక్స్ గా ఉంటారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. దాదాపుగా రూ. 800 కోట్లు మాయం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక  ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము మాయంపై ఫిర్యాదు చేశారు. 

జీపీఎఫ్ సొమ్ము మాయం కావడంపై ఏమీ తెలియదన్న ఆర్థిక శాఖ

అయితే ఆర్థిక శాక ప్రత్యేక కార్యదర్శి.. అసలు ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము గురించి తమకేమీ తెలియదని తేల్చేశారు.  ఇది ఎలా జరిగిందో తెలియడం లేదనీ.. దీనిపై విచారణ చేసి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, కింది స్థాయి అధికారుల నుంచి నివేదిక తెప్పించి సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. టెక్నికల్ సమస్య ఏమైనా ఉందేమో తెలుసుకుంటామని చెప్పడంతో ఉద్యోగులు ఏదో తేడా జరుగుతోందన్న అనుమానంలో ఉన్నారు. 

ప్రభుత్వం సరిగ్గా సమధానం చెప్పడం లేదన్న ఉద్యోగ సంఘాల నేతలు

జీపీఎఫ్ ఖాతాలో రూ.800 కోట్లు మాయమైనట్లు భావిస్తున్నామని  ఆర్థికశాఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.  ఉద్యోగుల అకౌంట్‌ను హ్యాకింగ్ చేసినట్లు భావిస్తున్నామని  ఉద్యోగ నేత సూర్యనారాయణ చెప్పారు.  ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.  గతేడాది వలే ఈ ఏడాదీ మా ఖాతాల్లో సొమ్ము పోయిందిని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎఫ్ఎంఎస్ చేసిన పని రాజ్యాంగ విరుద్ధమని.. పొరపాట్లు చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

సీఎంఎఫ్‌ఎస్‌లో సమస్య కావొచ్చని కొంత మంది ఉద్యోగ నేతల వివరణ

ఇంత జరిగినా ఏమీ తెలియనట్లుగా ఆర్థిక శాఖ అధికారులు చెబుతూండటంతో ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో పొరపాటు జరిగిందని అధికారులు చెబుతున్నారని..  ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని మరికొంత మంది ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. అప్పుల లెక్కలు సరి చేసేందుకు ఇలా జీపీఎఫ్ సొమ్మును మళ్లిస్తున్నారని..  ఆడిట్ పూర్తయిన తర్వాత మళ్లీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్న  ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉద్యోగుల అకౌంట్లలో నగదు వారి అనుమతి లేకుండా తరలించడం చట్టవిరుద్ధం. ఈ అంశంపై ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget