అన్వేషించండి
Advertisement
AP Employees HRA Hike: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ ఉద్యోగులకు HRA పెంచిన సర్కార్
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు HRA పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ ను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచింది ఏపీ ప్రభుత్వం. పార్వతీపురం, పాడేరు, అనకాపల్లి, అమలాపురం, భీమవరం, బాపట్ల, నరసరావుపేట, పుట్టపుర్తి, రాయచోటిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో లబ్ది చేకూరనుంది. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion