అన్వేషించండి
Advertisement
AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - శ్రీకాకుళం నుంచి అనంత వరకు ఒకటే మాట
Andhra Pradesh Election Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల వారీగా ఫలితాలను చూస్తే కూటమి ఏకపక్షంగా ఫలితాలు సాధిస్తోంది. 2019లో వైసీపీ విజయం సాధించినట్టు ఇప్పుడు కూటమి దూసుకెళ్తోంది.
AP Election Results 2024 Updates: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార మార్పిడి ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ అంచనాలు తలకిందులయ్యేలా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈవీఎంల లెక్కింపు వరకు ఏక పక్షంగా ఫలితాలు వస్తున్నాయి. శ్రీకాకుళంలో పది స్థానాలకు తొమ్మిది స్థానాల్లో కూటమి లీడ్‌లో ఉంది.
జిల్లా | టీడీపీ ఆధిక్యం ఉన్న నియోజకవర్గాలు | వైసీపీ ఆధిక్యం ఉన్న నియోజకవర్గాలు | జనసేన ఆధిక్యం ఉన్న సీట్లు | బీజేపీ ఆధిక్యం ఉన్న నియోజకవర్గాలు | మొత్తం నియోజకవర్గాలు |
శ్రీకాకుళం | 8 | 0 | 0 | 1 | 10 |
విజయనగరం | 7 | 0 | 1 | 0 | 9 |
విశాఖపట్నం | 8 | 2 | 3 | 1 | 15 |
తూర్పుగోదావరి జిల్లా | 12 | 1 | 5 | 0 | 18 |
పశ్చిమగోదావరి జిల్లా | 8 | 1 | 5 | 0 | 15 |
కృష్ణా జిల్లా | 12 | 1 | 1 | 2 | 16 |
గుంటూరు జిల్లా | 15 | 1 | - | - | 17 |
ప్రకాశం జిల్లా | 10 | 2 | - | - | 12 |
నెల్లూరు జిల్లా | 7 | 2 | - | - | 10 |
చిత్తూరు జిల్లా | 12 | - | 14 | ||
కడప జిల్లా | 5 | 5 | 10 | ||
అనంతపురం జిల్లా | 13 | 1 | - | - | 14 |
కర్నూలు జిల్లా | 9 | 4 | - | 1 | 14 |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
బిగ్బాస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement