అన్వేషించండి

Chandrababu: టీడీపీకి ఇలా విరాళాలు ఇవ్వొచ్చు - వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు

AP News in Telugu: ఈ వెబ్ సైట్ ద్వారా తొలి విరాళంగా తాను రూ.99,999 రూపాయలను అందిస్తున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు.

TDP Donations Website: తెలుగు దేశం పార్టీ కోసం విరాళాలు ఇవ్వాలనుకునే వారి కోసం పార్టీ ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ వెబ్ సైట్ ను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు ప్రారంభించారు. https://tdpforandhra.com అనే ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా సరే టీడీపీకి విరాళాలు ఇవ్వవచ్చని చంద్రబాబు తెలిపారు. టీడీపీ మద్దతుదారులు, అభిమానులు, ఎన్నారైలు ఎవరైనా సరే ఈ వెబ్ సైట్ ద్వారా డొనేషన్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. తొలి విరాళంగా తాను రూ.99,999 రూపాయలను అందిస్తున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఎన్నారైల కోసం వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అవకాశం కల్పించాం. విరాళాలు ఇచ్చిన వారికి రిసిప్టులు కూడా ఇస్తాం. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉంది. మేం కేవలం మా కార్యకర్తలు, మద్దతుదారుల నుంచే విరాళాలు తీసుకుంటున్నాం. కానీ, వైసీపీ మాత్రం గ్యాంబ్లర్ల నుంచి కూడా విరాళాలు తీసుకుంది. అందుకే ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు అనుమతించాలని సమయం కోసం వైసీపీ ఎదురు చూసింది. ఎన్‌ఆర్‌ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాదు.. ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పని చేయవచ్చు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగం.

వైసీపీ బారి నుంచి ఏపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు 3 పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయి. ఇందులో ప్రజలు కూడా భాగం కావాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒకే ఒక్కడు బాగుపడ్డాడు.. అతని అనుచరులు కూడా లాభపడ్డారు. కానీ, 5 కోట్ల మంది ప్రజలు బాగా నష్టపోయారు. యువత భవిష్యత్తు నాశనం అయింది. ఎన్నికల్లో ప్రచారం ఒక భాగమైతే.. ప్రలోభాలు మరో భాగంగా ఉన్నాయి’’ అని చంద్రబాబు మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget