By: ABP Desam | Updated at : 21 May 2023 01:26 PM (IST)
కేసీఆర్ (ఫైల్ ఫోటో), ఏపీలో బీఆర్ఎస్ ఆఫీసు
జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ మరో ముందడుగు వేసినట్లు అయింది. గుంటూరులో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రారంభం తర్వాత పార్టీ జెండాను ఎగరవేశారు. గుంటూరులో మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదు అంతస్థుల భవనంలో ఈ ఆఫీసును ఏర్పాటు చేశారు. సమావేశాల కోసం కాన్ఫరెన్స్ హాళ్లు, నాయకులకు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయని ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ తెలిపారు.
AP BJP: కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం స్టిక్కర్లు, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
Pawan Kalyan Varahi: ఈనెల నుంచే రోడ్లపైకి వారాహి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్!
గుంటూరులో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సీఎం జగన్
Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?
Telangana Decade Celebrations: 9 ఏళ్లు గడుస్తున్న తీరని విభజన సమస్యలు.. ఎవరు అడ్డుపడుతున్నారు..?
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!