అన్వేషించండి

Kondaveedu Fort: ప్రముఖ పర్యటక కేంద్రంగా కొండవీడు కోట అభివృద్ధికి చర్యలు - ఏపీ సీఎస్

కొండవీడు కోట ఇకో టూరిజం పార్కు సహా ఇతర అభివృద్ధి పనులపై శుక్రవారం (అక్టోబరు 13) విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన సంబంధిత శాఖల  అధికారులతో సమీక్షించారు.

పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. కొండవీడు కోట ఇకో టూరిజం పార్కు సహా ఇతర అభివృద్ధి పనులపై శుక్రవారం (అక్టోబరు 13) విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన సంబంధిత శాఖల  అధికారులతో సమీక్షించారు.

13, 14వ శతాబ్దాలకు చెందిన ఈ కొండవీడు కోటను దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే రీతిలో పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ చేపట్టిన అప్రోచ్ రోడ్డులు సహా ఇతర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆర్కియాలజీ, దేవాదాయ, అటవీ శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. అదే విధంగా పర్యాటకులకు కనీస వసతులైన తాగునీరు, మరుగు దొడ్లు వంటి వస్తువులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎస్ ఆదేశించారు.

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న లక్ష్మి నర్సింహ స్వామి దేవాలయం ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శివాలయం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

సాయంత్రం వేళల్లో సందర్శకులు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే రీతిలో కోట ఆవరణలో సౌండ్ అండ్ లైటింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. అదే విధంగా కోట చుట్టూ లోపల వెలుపల పెద్ద ఎత్తున సుందరీకరణ తోపాటు వెలుపల పార్కులు, ల్యాండ్ స్కేపింగ్ వంటివి అభివృద్ధి చేయాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ఈసమావేశంలో పీసీసీఎఫ్ వై.మదుసూధన్ రెడ్డి, ఆర్కియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్,రాష్ట్ర పర్యాటక శాఖ ఎండి కె.కన్నబాబు,దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్య నారాయణ,ఆర్ అండ్బి ఈఎన్సీ నయీముల్లా, సీఈ శివారెడ్డి, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస రెడ్డి,కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి,డిఎఫ్ఓ రామచంద్ర రావు పాల్గొన్నారు.వీడియో లింక్ ద్వారా ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆర్ అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న,పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget