అన్వేషించండి

Pawan Kalyan : పవన్‌కు Y ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కారు- డిప్యూటీ సీఎం భద్రత పెంచిన ప్రభుత్వం

Andhra Pradesh News: ఉప ముఖ్యమంత్రి, గ్రామీనాభివృద్ధి మంత్రి, జనసేన అధినేత పవన్‌కు ప్రభుత్వం Y ప్లస్ సెక్యూరిటీ భద్రత కల్పించింది. బుల్లెట్ ప్రూఫ్ కారు, ఎస్కార్ట్ వాహనాన్ని ఇచ్చింది.

Janasen Chief Pawan Kalyan: జనసేన చీఫ్ అధినేత పవన్ కల్యాణ్ భద్రతను ప్రభుత్వం పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చింది. పవన్ కల్యాణ్ బుధవారం గ్రామీణ, పంచాయతీ, అటవీ, సైన్స్ టెక్నలజీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందే పవన్ కల్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. తన ఛాంబర్‌ వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించారు. 

2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున జనసేన అభ్యర్థిగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన పవన్‌ కల్యాణ్‌కు మంత్రి పదవి వరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీ, సైన్స్‌ టెక్నాలజీ శాఖలను చంద్రబాబు అప్పగించారు. 

ఈ శాఖలన్నీ తన మనసుకు చాలా దగ్గరగా ఉన్నవని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పందించారు. వాటికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి బృహత్ బాధ్యతను అప్పగించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు.   

బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్న పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటికే పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చంద్రబాబు ఐదు కీలకమైన సంతకాలు చేశారు. మంత్రులు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునే కీలకమైన ప్రకటనలు చేస్తున్నారు. అదే కోవలో పవన్ కల్యాణ్‌ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Volunteers In Andhra Pradesh: వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
New Criminal Laws: కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Volunteers In Andhra Pradesh: వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వలంటీర్‌ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
New Criminal Laws: కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Prabhas Mania : 4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
4 సినిమాలు, 500 కోట్లకు పైగా వసూళ్లు - టాలీవుడ్ రెబల్ స్టార్ సరికొత్త రికార్డు
Andhra Pradesh: అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్‌
అమరావతి నిర్మాణానికి పింఛన్ సొమ్ము 10వేలు విరాళంగా ఇచ్చిన దివ్యాంగుడు ముకేష్‌
Viral Video: జలపాతంలో పడి కొట్టుకుపోయిన కుటుంబం, సాయం కోసం ఆర్తనాదాలు - క్షణాల్లో గల్లంతు
జలపాతంలో పడి కొట్టుకుపోయిన కుటుంబం, సాయం కోసం ఆర్తనాదాలు - క్షణాల్లో గల్లంతు
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
Embed widget