అన్వేషించండి
Zomato Delivery on Horse : Hyderabad లో Petrol కష్టాలు ఈ రేంజ్ లో ఉన్నాయి | ABP Desam
రెండు మూడు రోజుల పెట్రోల్ దొరకదు అన్న ఒక్కవార్త హైదరాబాద్ మొత్తాన్ని షేక్ చేసింది. పెట్రోల్ బంకుల దగ్గర బైకులు, కార్లతో ప్రజలు బారులు తీరటంతో ట్రాఫిక్ కష్టాలు ఓ రకం కాదు. గంటల తరబడి క్యూలో నిలబడినా పెట్రోల్ దొరకకపోవటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమైతే..జొమాటో,స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఇదిగో ఇలా విన్నూత్న పద్ధతులు పాటించాల్సి వచ్చింది.
తెలంగాణ
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
IAS Officers | హిమాచల్లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















