అన్వేషించండి
(Source: Poll of Polls)
Women Driving Auto Rickshaw | Warangal | తండ్రి వదిలేసి పోతే.. ఇంటి కోసం ఆటో డ్రైవర్ గా | ABP Desam
Women Driving Auto Rickshaw | Warangal | శ్రావణి తండ్రి వీర్ మద్యానికి బానిసై అప్పుల పాలై ఆస్తులన్ని అమ్ముకున్నారు. ఆ తరువాత కుటుంబ పోషణ చేయలేనంటూ ఇంటిని వదిలేసి పోయారు. అప్పటి నుంచి ఈ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా శ్రావణిదే. ఇంతకీ శ్రావణి ఏం చేస్తుందో తెలుసా..ఆటో డ్రైవర్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















