అన్వేషించండి
Warangal MGM Doctors Agitation: వరంగల్ లో ఎంజీఎంలో విధులు బహిష్కరించిన వైద్యులు| ABP Desam
Warangal MGMలో వైద్యులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంజీఎంలోని ఎలుకల ఘటనపై ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆస్పత్రి సూపరిండెంట్ పై సైతం బదిలీ వేటు పడింది. అయితే ఈ చర్యలపై ఎంజీఎం వైద్యులు నిరసన బాట పట్టారు. పారిశుధ్య లోపం వల్ల జరిగిన ఘటనకు వైద్యులపై చర్యలు తీసుకోవడమేంటని వారు వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















