అన్వేషించండి
Advertisement
KTR Paris Tour: పారిస్‌లో MEDEF డిప్యూటీ సీఈవోతో కేటీఆర్ భేటీ
ఫ్రాన్స్‌లో వ్యాపార పర్యటనలో భాగంగా రెండో రోజు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. పారిస్‌లో మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (MEDEF) డిప్యూటీ సీఈవో శ్రీమతి జెరాల్డిన్ లెమ్లేతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫ్రెంచ్ ఎస్‌ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సహకార అవకాశాలను అందిస్తోందన్నారు. MEDEF అనేది ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్. ఇది MEDEFకి చెందిన 95% కంటే ఎక్కువ వ్యాపారాలు SMEలు కలిగి ఉన్న ఫ్రాన్స్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తల నెట్‌వర్క్.
తెలంగాణ
ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
తెలంగాణ
నెల్లూరు
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion