Telangana Intermediate: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలెర్ట్. మార్చ్ నుండి ప్రాక్టికల్స్.. | ABP Desam

By : ABP Desam | Updated : 04 Feb 2022 04:37 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

గత సంవత్సరం, కోవిడ్-19 కారణంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్‌మెంట్‌లు ద్వారా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. కానీ ఈ ఏడాది విద్యార్థులు తమ కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఈ ఏడాది 70% సిలబస్‌ తో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబందించి ఇంటర్మీడియేట్ బోర్డు త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం.

సంబంధిత వీడియోలు

Pawan Kalyan Receives Grand Welcome: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం | ABP Desam

KCR National Political Tour:జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ దృష్టి|ABP Desam

Praveen Inspirational Journey: వేడితే లేడి దరి చేరుతుందా...పోరు సాగాలి కాదా..!|ABP Desam

Fake Officer In Karimnagar: అధికారుల వద్ద నుంచే డబ్బు లాగేందుకు ప్రయత్నించిన ఆగంతుకుడు | ABP Desam

IB Officer Lost Life: స్టేజీ మీదనుంచి ఫోటోలు తీస్తూ కిందపడిపోయాడు | ABP Desam

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!