తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందుకే ఇతర పార్టీలకు చెందిన బడా లీడర్లను ఆకర్షిస్తోంది. మెున్న ఈటల, నిన్న రాజగోపాల్, నేడు మర్రిశశిధర్ రెడ్డి. ఇలా జోరు మీదుంది. ఐతే..TRS ఎమ్మెల్యేల ఎర కేసు తరువాత ఆపరేషన్ కమలంకు బ్రేక్ పడ్డాయా..? సిట్ విచారణతో కమలనాథులు కన్ఫ్యూజన్ లో పడ్డారా..? ఆకర్ష్ ను కొన్నాళ్లు పక్కన పెట్టారా..? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. మరి ఆపరేషన్ కమలం దారెటు..?
KTR Son Himanshu Leadership Qualities: క్యాస్నివాల్ ను నడిపించిన హిమాన్షు
Minister KTR : బీజేపీకి సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్ | ABP Desam
G20 Startup 20 in Hyderabad : గ్రూప్ 20 దేశాల సన్నాహక సదస్సుకు వేదికగా హైదరాబాద్ | ABP Desam
Minister KTR in Nizamabad : నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసన సెగ | DNN | ABP Desam
CM KCR Meet With Descendant of Chhatrapati Shivaji : ప్రగతి భవన్ లో జరిగిన సమావేశం | DNN | ABP Desam
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్