అన్వేషించండి
Revanth Reddy on Free Electricity: రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదు..8 గంటలు మస్త్ అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఈ వీడియోలో తెలుసుకోండి.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















