అన్వేషించండి
Revanth Reddy Cast His Vote | Telangana Elections 2023 | ఓటేసిన రేవంత్ రెడ్డి కుటుంబం | ABP Desam
తెలంగాణ పోలింగ్ వేళ... తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అంతకుముందు..కొడంగల్ లోని తన నివాసంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి పూజ నిర్వహించి.. ఓటేయడానికి పోలింగ్ బూత్ కు వెళ్లారు.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















