అన్వేషించండి
Police FIR on Bandi Sanjay Arrest : టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ కు కారణాలివే | DNN | ABP Desam
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.వికారాబాద్, కమలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్లు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రశ్నాపత్రాల లీక్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...ఈ కేసు విచారణను చేస్తున్నారు.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















