అన్వేషించండి
PM Modi Visits Ameerpet Gurudwara : అమీర్ పేట్ గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ | ABP Desam
ప్రధాని నరేంద్రమోదీ అమీర్ పేట్ లోని గురుద్వారాను సందర్శించారు. హైదరాబాద్ లో రోడ్ షో ముగించుకున్న తర్వాత గురుద్వారాకు వెళ్లిన మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. తలపాగా ధరించిన మోదీ..గురుద్వారాలో ప్రార్థనలు నిర్వహించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















