అన్వేషించండి
Kamareddy Government Hospital: కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో రోగుల జాగారం
Kamareddy జిల్లా కేంద్రంలోని Government Hospital లో ICU లో ఎలుకలు తిరుగుతుండటం... రోగులను కలవరపెడుతోంది. ట్రామా కేర్ సెంటర్, అత్యవసర మందులు ఉంచే చోట కూడా ఎలుకలు కనిపిస్తున్నాయి. పేషెంట్లు ఉండే బెడ్లపైన కూడా వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎలుకలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం





















