అన్వేషించండి
నిజామాబాద్ జిల్లాలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో దొంగల బీభత్సం
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. పది మందికి పైగా ముఠాగా వచ్చి పెట్రోల్ బంక్ పై రాళ్లతో దాడి చేసారు. క్యాష్ కౌంటర్ ను ఎత్తుకెళ్లి పోయారు.40 వేల నగదు దోచుకున్నారు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ సిపి నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు,సిఐ శ్రీశైలం పరిశీలించారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement





















