అన్వేషించండి
Nizamabad Plaster of paris :ఆకట్టుకుంటున్న రాజస్థానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు|ABP Desam
నిజామాబాద్ నగరంలో 20 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వచ్చి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మల తయారీతో ఉపాధి పొందుతున్నారు వీరు. నగరంలో దాదాపు 20 కుటుంబాలు ఇలా వివిధ రకాల బొమ్మలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమలాంటి వారిని ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరుకుంటున్నారు.
వ్యూ మోర్





















