అన్వేషించండి
Confusion Around Double Bedroom Houses in Nizamabad: ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులు | ABP Desam
Nizamabad జిల్లాలో నిర్మాణం పూర్తై రెడీగా ఉన్న ఇళ్లల్లోకి వెళ్లేందుకు లబ్ధిదారులు ప్రయత్నించారు. అధికారులు అడ్డుకోవటంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
వ్యూ మోర్





















