అన్వేషించండి
Bhagavadgeetha Translated Into Urdu: 3 నెలల్లోనే భగవద్గీతను ఉర్దూలోకి అనువదించిన యువతి
భగవద్గీతపై అమితాసక్తి ఏర్పరుచుకున్న బోధన్ కు చెందిన యువతి... దాన్ని 3 నెలల్లోనే ఉర్దూలోకి అనువదించారు. అంతేకాక భగవద్గీత, ఖురాన్ మధ్య సారూప్యతలు తెలియచేస్తూ ఓ పుస్తకాన్ని రాశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















