అన్వేషించండి
త్వరలో అమెజాన్ తో కలిసి ఆర్టీసీ కార్గో సేవలు..
త్వరలో అమెజాన్ తో కలిసి ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేసిన మంత్రి...ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయని వాటిని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















