అన్వేషించండి
Khammam Agitation: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖమ్మంలో కార్మిక సంఘాల ఆందోళన| ABP Desam
కేంద్రంలో BJP Government అమలు చేస్తున్న విధానాలు కార్మికుల పొట్ట కొట్టేలా ఉన్నాయంటూ ఖమ్మంలో జాతీయ కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. నూతన కార్మిక చట్టాలను తక్షణం వెనక్కి తీసుకోవాలంటూ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నినాదాలు చేశాయి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















