అన్వేషించండి
KCR vs Gudivada Amarnath | కేసీఆర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన గుడివాడ అమర్నాథ్ | ABP Desam
ప్రస్తుతం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఎకరాల వార్ నడుస్తోంది. తమ దగ్గర ఒక ఎకరా అమ్మితే..మీ రాష్ట్రంలో 100,150 ఎకరాలు కొనొచ్చు అంటూ మాటల యుద్ధం నడుస్తోంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















