అన్వేషించండి
Hot Water: మహబూబాబాద్ శివాలయంలో వింత ఘటనతో గ్రామస్తుల్లో ఆందోళన.!
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో వింత సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని కాకతీయ కాలంలో నిర్మితమైన శివాలయం ఆవరణంలో ఉన్న బావిలో నీరు, కార్తీకమాస ప్రారంభం నుండి వేడెక్కుతుండటంతో గ్రామస్థులు ఆశ్చర్యనికి లోనవుతున్నారు. ఇది శివుని మహిమ అని గ్రామస్తులు బావి వద్దకు చేరుకొని, బావిలోని నీటికి పూజలు చేస్తున్నారు. ఈ శివాలయాన్ని పునర్మించాలని గతంలో గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకొని, పట్టిచుకోకపోవడం తో ఈ వింత సంఘటన జరుగుతున్నట్లు భక్తులు వాపోయారు..
వ్యూ మోర్





















