కరీంగర్ జిల్లా తీగల గుట్టపల్లికి చెందిన రవీందర్, లక్ష్మి దంపతులు.... ఫిట్ నెస్ ఫ్రీక్స్ కి ఓ ఉదాహరణలా కనిపిస్తున్నారు. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తటంతో వ్యాయామం మొదలుపెట్టిన వీరు... అనేక అవార్డులు దక్కించుకున్నారు. వాకింగ్, జాగింగ్ తో మొదలుపెట్టిన రవీందర్... 56 ఏళ్ల వయసులోనూ 10K రన్ చేయగలుగుతున్నారు. భర్త స్ఫూర్తితో రవీందర్ భార్య లక్ష్మి... 2013లో 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు 5 కిలోమీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించింది. మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానన్నారు. రవీందర్ ఇప్పుడు వండర్ రికార్డు కోసం మరో ప్రయత్నం చేశారు. 30 నిమిషాల పాటు మైనస్ డిగ్రీల నీటిలో ఉండి.... సరికొత్త ప్రదర్శన చేశారు.
KTR Challenges Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ప్రతిపక్షంపై కేటీఆర్ విమర్శలు
Karimnagar FCI Raids : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు| ABP Desam
Child Labour in Karimnagar: బాలకార్మికులను రక్షించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు | ABP Desam
Karimnagar Accident: యాక్సిడెంట్ ఓవైపు.. గుడ్ల కోసం ప్రజలు మరోవైపు | ABP Desam
Tragedy Looms Over a Family Ahead of Marriage: కుమార్తె పెళ్లి చూడకుండానే తండ్రి మృతి | ABP Desam
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం