News
News
X

Telangana Assembly Protest : వీఆర్ఏ, మత్య్సకార, ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ ఒకేసారి | ABP Desam

By : ABP Desam | Updated : 13 Sep 2022 07:02 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తెలంగాణ అసెంబ్లీ బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్‌ మత్స్యకార విభాగం, వీఆర్‌ఏ, ఉపాధ్యాయ సంఘాలు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇందిరాపార్కు నుంచి వందలాది వీఆర్‌ఏలు ర్యాలీగా అసెంబ్లీ వైపు బయల్దేరగా.. ట్యాంక్‌బండ్‌, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పరిసరాల్లో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు.

సంబంధిత వీడియోలు

Ind vs Aus 3rd T20 : ఉప్పల్ స్టేడియం బయట క్రికెట్ ఫ్యాన్స్ సందడి | DNN |  ABP Desam

Mana Truck V logs Mahiకొత్త truck లో వెళ్లాము | దారిలో ఏమి చేశామో చూడండి | ABP Desam

Tickets At Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద టికెట్లు దొరుకుతున్నాయా..? పరిస్థితేంటి..?

India vs Australia T20 మ్యాచ్ కోసం Uppal Stadium లో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి..?

HCA Controversies: గత మూడేళ్లుగా HCA ను చుట్టుముట్టిన వివాదాల వలయం | ABP Desam

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల