అన్వేషించండి
Advertisement
Syed Abdahu Kashaf on Raja Singh : రాజాసింగ్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన యువకుడి డిమాండ్ | ABP Desam
మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే, BJP నేత Raja Singh ను అరెస్ట్ చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఓల్డ్ సిటీలోని అన్ని పోలీసు స్టేషన్లు, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ఎంఐఎం కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. మరో వైపు రాజాసింగ్ కాంట్రవర్సీ వీడియోపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఓ డిమాండ్ ను సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులకు పంపించాడు.
హైదరాబాద్
సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion