అన్వేషించండి
PM Modi on Krishna Death | సూపర్ స్టార్ మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖుల నివాళులు | Rahul Gandhi
సూపర్ స్టార్ కృష్ణ మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని మోదీ కూడా ట్విటర్ లో విచారం వ్యక్తం చేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.
వ్యూ మోర్





















