అన్వేషించండి
MLC Kavitha: తల్లితో కలిసి మొక్కులు చెల్లించుకున్న తెరాస నేత
తెరాస నాయకురాలు , కల్వకుంట్ల కవిత తన తల్లి శ్రీమతి శోభమ్మ తో కలిసి కొత్తపేట శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి , MLA సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా





















