ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర అనుకున్నదాని కన్నా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఖైరతాబాద్ లో కాసేపు వర్షం పడటం వల్ల పనులకు ఆటంకం కలిగింది.