అన్వేషించండి
Honour killing in Hyderabad:కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడి దారుణహత్య|ABP Desam
Hyderabad లో మరో Honour Killing జరిగింది. గోషామహల్ పరిధి షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ హత్య జరిగింది. నీరజ్ పర్వార్ అనే యువకుడిని అతి కిరాతకంగా చంపేశారు అతని భార్య కుటుంబ సభ్యులు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఆటో
ఇండియా
సినిమా





















