అన్వేషించండి
Abids Hotel Staff Attack On Customers For Biryani: కస్టమర్లపై దాడి చేసిన గ్రాండ్ హోటల్ సిబ్బంది
న్యూ ఇయర్ సందర్భంగా అబిడ్స్ లో ఉద్రిక్తత నెలకొంది. గ్రాండ్ హోటల్ లోని వెయిటర్లు, కస్టమర్లపై దాడి చేశారు. బిర్యానీ బాలేదని చెప్పారని, కర్రలు,కుర్చీలతో హోటల్ సిబ్బంది చేసిన దాడిలో 12 మంది యువతీ యువకులకు గాయాలయ్యాయి. దాడిలో గాయపడ్డవారు ధూల్ పేట్ కు చెందినవారిని, హోటల్ పై చర్యలు తీసుకోలేదని రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
తెలంగాణ
రాజమండ్రి





















