అన్వేషించండి

Hema Arrest Bengaluru Rave Party Case | సినీ నటి హేమను అరెస్ట్ చేసిన పోలీసులు

బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు కర్ణాటక పోలీసులు నోటీసులు పంపించినా హేమ అసలు స్పందించలేదు. పైగా తనకు ఈ కేసుతో సంబంధం లేదన్నట్లు సీన్ క్రియేట్ చేసిన హేమ మూడోసారి పోలీసులు పంపిన నోటీసులకు రెస్పాండ్ అయ్యారు. డ్రగ్స్ పరీక్షలో హేమ కూడా మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మే 20న బెంగుళూరు అవుట్ స్కర్ట్స్ లో ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు బయటకు వచ్చింది. దీనిపై బెంగుళూరు సీసీబీ పోలీసుల విచారణ జరపగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవ్ పార్టీ నిర్వహించిన ఐదుగురిలో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే కృష్ణవేణి పేరుతో హేమ ఈ పార్టీని నిర్వహించటంతో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ కన్ఫ్యూజన్ తనకు అనుకూలంగా మార్చుకున్న హేమ బెంగుళూరులో ఉండే హైదరాబాద్ లో ఉన్నట్లు రకరకాల వీడియోలు పెట్టి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. హేమకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను కోర్టులో హాజరపరచనున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
Breaking News: మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులు
మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులు
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
Hyderabad Real Estate: అక్కడ ఇళ్లన్నీ కమర్షియల్ ! మాస్ వర్సెస్ క్లాస్ కాలనీలతో ఎల్.బి నగర్‌లో వింత రియల్ భూమ్
అక్కడ ఇళ్లన్నీ కమర్షియల్ ! మాస్ వర్సెస్ క్లాస్ కాలనీలతో ఎల్.బి నగర్‌లో వింత రియల్ భూమ్

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
1,000cc, 280hp పవర్‌తో సంచలనం - ప్రపంచంలోనే అరుదైన 8 సిలిండర్ టూస్ట్రోక్ బైక్ ఆవిష్కరణ
8 సిలిండర్‌ బైక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? - ఈ బండికి పెట్టే రేటుతో ఏకంగా 10 కార్లు కొనవచ్చు!
Ambati Arjun: బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
Embed widget