అన్వేషించండి
Gun firing @ Sub-Registrar office: సిద్దిపేటలో కాల్పుల కలకలం
సిద్దిపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఓ వ్యక్తిపై... దుండగులు కాల్పులు జరిపి రూ. 40లక్షలు లాక్కెళ్లారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తెచ్చిన డబ్బును దుండగులు దోచుకున్నారు. నంబర్ లేని ద్విచక్రవాహనంపై వచ్చి కాల్పులు జరిపి... కారులోని డబ్బు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
తెలంగాణ
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
వ్యూ మోర్





















