Drunked Man Floating in Pond| Hanumakonda | హనుమకొండ పట్టణం కోవెలకుంటలో మందుబాబు ఏం చేశారో చూడండి..!
హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డి పురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు చనిపోయాడనుకుని పోలీసులుకు సమాచారం ఇచ్చారు. తరువాత ఏం జరిగిందో మీరే చూడండి