కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే ధాన్యం సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయి అని.... గతంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటని భారీ ఎత్తున కొన్న ప్రభుత్వాలకు విరుద్ధంగా ప్రస్తుతం అన్ని సెంటర్లు మూసివేయడంతో రైతులు కూడా ప్రత్యామ్నాయం కోసం వరి వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తోందని అందరూ భావిస్తే దానికి విరుద్ధంగా , రాచరికం లాంటి పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు.
Emergency Alert | మీ ఫోన్ కు ఎమెర్జెన్సీ అలర్ట్ వచ్చిందా..! అలా ఎందుకు వచ్చిందో తెలుసా..! | ABP
BJP MLA T. Rajasingh on KTR |తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీపై రాజాసింగ్ ప్రశ్నల వర్షం |
KTR Fires on Congress and BJP | చాయ్ అమ్ముకోవాలి దేశాన్ని కాదంటూ ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు
Minister KTR On BJP : కేంద్రప్రభుత్వం పరిస్థితిపై మాట్లాడిన మంత్రి కేటీఆర్ | ABP Desam
Police Vs anganwadi in Adilabad | మహిళా ఎస్సైని తోసేని అంగన్ వాడీలు.. ఆదిలాబాద్ లో ఉద్రిక్తత
ఖలిస్థాన్ వివాదం భారత్ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్పై శుక్రవారం విచారణ !
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
/body>