అన్వేషించండి
BJP MLA Candidate Kuna Srisailam Goud Interview : BRS MLA వివేకానంద నన్ను ఏలా కొట్టారంటే? |ABP Desam
ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద..బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేయటం కలకలం రేపింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దాడులకు దిగటం ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి. అసలు ఈ విషయంలో గొడవ ఎందుకు వచ్చింది. ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే దాడి చేశారో ఏబీపీ దేశానికి వివరించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















