హైదరాబాద్ లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ వద్ద అమెజాన్ ఎయిర్ సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. భారతదేశంలో ఎయిర్ కార్గో సేవలను ప్రారంభించిన మొదటి ఈ కామర్స్ సంస్థగా అమెజాన్ నిలిచింది. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల వెలుపల తమ మొదటి ప్రైమ్ ఎయిర్ ను అమెజాన్ తెలంగాణలో ప్రారంభించింది..
Vanasthalipuram Car 180 KMPH Speed Accident: తెల్లవారుజామున కారు బీభత్సం
Adilabad Cotton Farmers Protest: కనీస మద్దతు ధర పెంచాలంటూ రైతుల ఆందోళన
KA Paul on Secretariat Fire Accident : నరబలి జరిగింది. సీబీఐకి ఇవ్వాలని హైకోర్టుకు KA Paul | DNN
MLC Kavitha on Budget : అదానీ వ్యవహారంపై ప్రధాని మౌనం ఎందుకన్న కవిత | DNN | ABP Desam
Telangna Budget 2023 on Dalit Bandhu దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించిన కేసీఆర్ సర్కార్
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్